నేస్తం.......!!
స్నేహమంటే . . . . . . . !
¤ స్నేహమంటె ఒక చిరుఝల్లు . . ,
మనిషి మదికి అది విరుజల్లు . . !
మనసు తోటలో హరివిల్లు . . ,
ఆనందలకి పూ-పొదరిల్లు . . !
మనిషి మదికి అది విరుజల్లు . . !
మనసు తోటలో హరివిల్లు . . ,
ఆనందలకి పూ-పొదరిల్లు . . !
హ్యాపి ఫ్రెండ్షిప్ డే (2013). . . . . . !
Mana santoshamlo sagabhagamautu . . . . !
Kanniroste tanu kalata chendutu . . ,
Mana badhallonu odarustu . . . . !
Tappulannitini sari chestu . . ,
Mana repati payanapu batalu vestu . . . . !
Devudu pampina varme vadu . . ,
Manakai vachchina shashidharude vadu . . . . !
Matalakandani manishe vadu . . ,
Mana frienduki sati inkevaruntaru . . . . !
Häppý Fríèñð$hp Däý . . . . . . . . . !
Rendu manasulaku . ,
Moodu mulla bandhamesi . ,
Nalugu dikkulu meetodai nadavaga . ,
Pancha bhootalu pallaki kaga . ,
ప్రేమించిన వాడు పిరికి వాడై...
అనుమానపు తెరలలో ప్రియురాలిని దూరం
చేసుకుంటే...
మరొకరి ఇల్లాలైన ఆ అమ్మాయి...
మౌన వేదన...
ఎ సైలెంట్ లవ్ స్టోరీ ఆప్ ఎ రైన్ డ్రాప్ .....
నీ చిరునవ్వుల మోములో కోటి తారల ..,
కాంతిని వీక్షిస్తున్నాను..!!
ప్రతి నిమిసమ్ నీ ఆలోచనలతో...,
పరవసిస్తున్నాను...!!
అనుక్షనం నీ కంటి పాపలో ..,
నన్ను నేను చూస్తున్నాను...!!
No comments:
Post a Comment